Breaking Newsఉద్యోగంజగిత్యాల జిల్లాజిల్లా వార్తలుతెలంగాణ
District collector : ప్రజావాణి వాయిదా..!

District collector : ప్రజావాణి వాయిదా..!
జగిత్యాల, (మన సాక్షి):
జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరుగనున్న ప్రజావాణి కార్యక్రమం వాయిదా వేసినట్లు జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం డిసెంబర్ 22 న నూతనంగా ఎన్నికైన సర్పంచ్ మరియు వార్డు మెంబర్ల ప్రమాణ స్వీకరణ కార్యక్రమం ఉన్న నేపథ్యంలో సోమవారం జరుగనున్న ప్రజావాణి కార్యక్రమం వాయిదా వేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ తెలిపారు.









