క్రైంBreaking Newsజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా

Suryapet : సూర్యాపేట డీఎస్పీగా ప్రసన్నకుమార్ బాధ్యతల స్వీకరణ..!

Suryapet : సూర్యాపేట డీఎస్పీగా ప్రసన్నకుమార్ బాధ్యతల స్వీకరణ..!

సూర్యాపేట, మనసాక్షి :

సూర్యాపేట డీఎస్పీగా ప్రసన్నకుమార్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల జరిగిన ఏసీబీ దాడుల్లో డీఎస్పీ పార్థసారధి అరెస్ట్ కాగా ఆయన స్థానంలో ప్రసన్నకుమార్ సూర్యాపేటకు బదిలీపై వచ్చారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మాట్లాడారు. శాంతి భద్రతల పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసకుంటామన్నారు. ఈవ్తోజింగ్, బెట్టింగ్, పేకాట తదితర అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. పోలీసులు అందరూ విధినిర్వహణలో సక్రమంగా పనిచేస్తూ ప్రజల ఆదరణ పొందాలన్నారు.

MOST READ :

మరిన్ని వార్తలు