క్రైంBreaking Newsఆంధ్రప్రదేశ్

ప్రైవేట్ బ్యాంకు వేధింపులు.. వ్యక్తి అదృశ్యం..!

ప్రైవేట్ బ్యాంకు వేధింపులు.. వ్యక్తి అదృశ్యం..!

రామసముద్రం, మనసాక్షి

ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లా వ్యక్తి అదృశ్యమైన సంఘటన రామసముద్రం మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. బాదితుని కుటుంబ సభ్యులు వివరాలు మేరకు. మూగవాడి గ్రామానికి చెందిన జి.శంకర్ రెడ్డి. పంగనూరు లోని ఓ ప్రైవేట్ బ్యాంకులో వ్యక్తిగత అవసరాల కోసం కొంత డబ్బు రుణం తీసుకున్నాడు. అయితే డబ్బు తిరిగి వసూలు చేసే క్రమంలో బ్యాంకు అధికారులు వేధింపులకు గురి చేయడంతో వేధింపులు తాళలేక శంకర్ రెడ్డి ఈ నెల 10న అదృశ్యమయ్యారు. అతని కోసం ఎంత వెతికిన ఆచూకీ లభించకపోవడంతో అతడి సోదరుడు శుక్రవారం రామసముద్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

MOST READ : 

  1. Inter Results : ఇంటర్ మీడియట్ ఫలితాలు ఎప్పుడంటే.. డేట్ ఫిక్స్..!

  2. DBS: నాలుగు సంస్థలకు డీబీఎస్ ఫౌండేషన్ గ్రాంట్ మంజూరు..!

  3. UPI : ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నారా.. ఐతే వినియోగదారులకు భారీ గుడ్ న్యూస్..!

  4. Gold Price : జెడ్ స్పీడులో గోల్డ్.. ఒక్కరోజే రూ.20,200.. తులం ఎంతంటే..!

మరిన్ని వార్తలు