Breaking Newsతెలంగాణహైదరాబాద్
TG News : సీ ఎం రేవంత్ రెడ్డిని కలిసిన ప్రొబెషనరీ ఐపీఎస్ అధికారులు..!

TG News : సీ ఎం రేవంత్ రెడ్డిని కలిసిన ప్రొబెషనరీ ఐపీఎస్ అధికారులు..!
మన సాక్షి, హైదరాబాద్ :
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పలువురు ప్రొబెషనరీ ఐపీఎస్ అధికారులు మర్యాద పూర్వకంగా కలిశారు. ప్రొబెషనరీ ఐపీఎస్‌లు ఆయేషా ఫాతిమా, మనీషా నెహ్రా, మంధరె సోహన్ సునీల్ , రాహుల్ కాంత్ ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆర్‌బీవీఆర్ఆర్ తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిష్త్ ఉన్నారు.
MOST READ :
-
TG News : రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ క్రీడలకు ఎంపికైన అజయ్..!
-
Miryalaguda : నగదు బహుమతులు గెలుచుకున్న సెయింట్ జాన్స్ విద్యార్థులు..!
-
Phone Calls : ట్రూ కాలర్ అవసరం లేదు.. మీకు వచ్చే కాల్స్ కు ఆధార్ లో ఉండే పేరు డిస్ ప్లే అవుతుంది..!
-
TG News : తెలంగాణలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. తేదీలు ఇవే..!









