Breaking Newsజాతీయం

Vice President : ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం (వీడియో)

Vice President : ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం (వీడియో)

మన సాక్షి, వెబ్ డెస్క్:

భారతదేశ నూతన ఉప రాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ఉదయం 10 గంటలకు ప్రమాణం చేయించారు. మంగళవారం జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ పోటీ చేశారు. ప్రత్యర్థి ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి పై 152 ఓట్ల మెజారిటీతో ఆయన విజయం సాధించిన విషయం తెలిసిందే.

 

MOST READ : 

  1. District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. పీహెచ్సీ ఆకస్మిక తనిఖీ.. ముగ్గురు ఉద్యోగుల సస్పెండ్..!

  2. Devarakonda : ఈ దొంగ మామూలోడు కాదు.. మూడు రాష్ట్రాల్లో 100కు పైగా దొంగతనాలు..!

  3. Mushroom Coffee : మష్రూమ్ కాఫీ.. ఇది కేవలం ట్రెండ్ కాదు.. ఆరోగ్య రహస్యం..తెలుసుకోండి ఇలా..!

  4. Water Well : బావులు గుండ్రంగానే ఎందుకు ఉంటాయి.. కారణాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

మరిన్ని వార్తలు