తెలంగాణBreaking Newsజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా
Tasildar : తహశీల్దార్ గా బాధ్యతలు చేపట్టిన రామకృష్ణారెడ్డి ఎవరో తెలుసా..!
Tasildar : తహశీల్దార్ గా బాధ్యతలు చేపట్టిన రామకృష్ణారెడ్డి ఎవరో తెలుసా..!
నడిగూడెం, మన సాక్షి:
సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం నూతన తహశీసిల్దార్ గా రామకృష్ణారెడ్డి తహశీల్దార్ కార్యాలయంలో శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. సూర్యాపేటలో కలెక్టరేట్ లో విధులు నిర్వహిస్తూ బదిలీపై వచ్చారు. రామకృష్ణారెడ్డి గతంలో నల్గొండ, సూర్యాపేట జిల్లాలలోని పలు మండలంలో డిప్యూటీ తాసిల్దార్ గా, తహసిల్దార్ గా అనేక మండలాల్లో ఆయన పని చేశారు.
నడిగూడెంలో పనిచేస్తున్న తహశీల్దార్ సరిత మునగాల మండలానికి బదిలీపై వెళ్లారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన తహశీల్దార్ మాట్లాడుతూ మండలాభివృద్ధికి ప్రజలు సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా తహశీల్దార్ కు రెవిన్యూ సిబ్బంది అభినందనలు తెలిపారు.
MOST READ :
-
Govt Scheme : ఆ రైతులకు అదిరిపోయే స్కీం.. ఎకరానికి రూ.9600 రాయితీ..!
-
Dmart : డి మార్ట్ లో అతి తక్కువ చౌక ధరలకు సరుకులు కావాలా.. అయితే ఈ చిట్కాలు పాటించండి..!
-
District collector : భూ భారతి పై జిల్లా కలెక్టర్ కీలక ప్రకటన.. ఆ సమస్యలు ఆర్డీవో పరిధిలోనే పరిష్కారం..!
-
Holidays : విద్యార్థులకు ఎగిరి గంతేసే శుభవార్త.. వరుసగా 13 రోజులు సెలవులే..!









