Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
క్రైంBreaking Newsఆంధ్రప్రదేశ్

BREAKING : గుండె పోటుతో ఏ ఓ రమణ మృతి..!

BREAKING : గుండె పోటుతో ఏ ఓ రమణ మృతి..!

రామసముద్రం, మనసాక్షి :

రామసముద్రం మండల ఎంపిడిఓ కార్యాలయంలో మండలపరిషత్ పరిపాలన అధికారిగా విధులు నిర్వహిస్తున్నా బి. రమణ ఉదయం గుండె పోటుతో మృతి చెందారు. ఉదయం గ్రౌండ్ కి వాకింగ్ వెల్లి వచ్చి ఆయన ఇంటిలోనే కుప్పకూలిపోయారు.

వెంటనే కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించే లోపే మృతిచెందారు.ఇతని భార్య కుమారుడు కరోనా బారిన పడి మృతిచెందారు.ఆయన మృతి పట్ల ప్రభుత్వ ఉద్యోగులు, స్నేహితులు బంధువులు సంతాపం తెలిపారు.

LATEST UPDATE : 

మరిన్ని వార్తలు