Breaking Newsక్రైంజిల్లా వార్తలునల్గొండ
SI : కొండమల్లేపల్లి నూతన ఎస్సెగా రమేశ్ బాధ్యతలు..!
SI : కొండమల్లేపల్లి నూతన ఎస్సెగా రమేశ్ బాధ్యతలు..!
కొండమల్లేపల్లి, మన సాక్షి:
నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి నూతన ఎస్సైగా అజ్మీర రమేశ్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు ఇక్కడ విధులు నిర్వహించిన ఎస్సై ముత్యల రామ్మూర్తి చింతపల్లి బదిలీపై వెళ్లారు . నూతన ఎస్సై అజ్మీర రమేశ్ దేవరకొండ పట్టణంలో ఎస్సైగా విధులు నిర్వహిస్తూ బదిలీపై కొండమల్లేపల్లికి వచ్చారు. పోలీస్ స్టేషన్ సిబ్బంది నూతన ఎస్సైకి స్వాగతం పలికారు.
MOST READ ;
-
Miryalaguda : పదేళ్ల మురికి ప్రక్షాళన..!
-
Viral Video : భార్యను తలకిందులుగా వేలాడదీసిన భర్త.. (వైరల్ వీడియో)
-
Aadabidda Nidhi : ప్రతి మహిళకు నెలకు రూ.1500.. డైరెక్ట్ గా బ్యాంకు ఖాతాలోకి.. వెంటనే దరఖాస్తు చేయండి..!
-
ATM : ఏటీఎం నుంచి నోట్ల వర్షం.. పండగ చేసుకున్న జనం..!
-
TG News : ధాన్యం బస్తాలో డబ్బులు దాచిన రైతు.. భార్య ఏం చేసిందో తెలిస్తే షాక్..!









