Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరాజకీయంహైదరాబాద్
By Elections : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ..!

By Elections : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ..!
మన సాక్షి, హైదరాబాద్ :
హైదరాబాదులోని జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల నోటిఫికేషన్ సోమవారం విడుదలైంది. నేటి నుంచి ఈ నెల 21వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం కొనసాగనున్నది. 22వ తేదీన నామినేషన్ల పరిశీలన, 24వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతున్నది. ఉప ఎన్నికల పోలింగ్ నవంబర్ 11వ తేదీన నిర్వహించనుండగా 14వ తేదీన లెక్కింపు చేపట్టనున్నారు. 16వ తేదీన ఎన్నికల ప్రక్రియ పూర్తిస్థాయిలో ముగియనున్నది.
ఇది ఇలా ఉండగా షేక్ పేట్ తాసిల్దార్ కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ చేపట్టనున్నారు. అందుకు గాను ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఎన్నికల జిల్లా అధికారి, జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్ వి కర్ణన్ నామినేషన్ల ప్రక్రియ సజావుగా జరిగేలా చర్యలు చేపట్టారు.
MOST READ :
-
TG News : తెలంగాణ రాజకీయాల్లో మరో విషాదం.. మాజీ ఎమ్మెల్యే కన్నుమూత..!
-
Ring : బొటనవేలికి వెండి ఉంగరం.. జ్యోతిష్య, ఆరోగ్య రహస్యాలేంటో తెలుసుకుందాం..!
-
Nalgonda : రూ.10 వడ్డీ.. రూ.50కోట్లు వసూలు.. చివరికి కటకటాల్లోకి..!
-
వీళ్లు మామూలు ముదుర్లు కాదు.. పని చేసే సంస్థకే కన్నం..!
-
Miryalaguda : ఎమ్మెల్యే హెచ్చరిక.. మద్దతు ధర కంటే తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేస్తే చర్యలు..!









