BREAKING : మిర్యాలగూడ లో ఘోరం.. రైస్ మిల్లు గోడకూలి ఇద్దరు కార్మికులు మృతి..!

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఘోరమైన సంఘటన చోటుచేసుకుంది. రైస్ మిల్లులో గోడకూలి ఇద్దరు కార్మికులు మృతి చెందారు.

BREAKING : మిర్యాలగూడ లో ఘోరం.. రైస్ మిల్లు గోడకూలి ఇద్దరు కార్మికులు మృతి..!

మిర్యాలగూడ, మన సాక్షి :

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఘోరమైన సంఘటన చోటుచేసుకుంది. రైస్ మిల్లులో గోడకూలి ఇద్దరు కార్మికులు మృతి చెందారు. వివరాల ప్రకారం..

నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెంలో సోమవారం రైస్ మిల్లు గడ్డంగిలో గోడకూలి ఇద్దరు కార్మికులు మృతి చెందినట్లు సమాచారం. వెంకటాద్రిపాలెంలోని భరణి రైస్ మిల్లు గిడ్డంగిలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతి చెందిన కార్మికులు ఇద్దరు కూడా బీహార్ వాసులుగా గుర్తించినట్లు సమాచారం.

ALSO READ : Devarakonda : ఎన్ని వేల కోట్లయినా.. శ్రీశైలం సొరంగ మార్గం, డిండి ప్రాజెక్టులను పూర్తి చేస్తాం..!