Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

BREAKING : మిర్యాలగూడలో రోడ్డు ప్రమాదం..!

BREAKING : మిర్యాలగూడలో రోడ్డు ప్రమాదం..!

మన సాక్షి, మిర్యాలగూడ :

మిర్యాలగూడ పట్టణంలోని అద్దంకి నార్కట్పల్లి రహదారిపై చింతపల్లి బైపాస్ వద్ద శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు క్రాసింగ్ వద్ద రెండు బైకులు ఢీకొని ఇరువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు వెంటనే ఆంబులెన్స్ కు సమాచారం అందజేయగా గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

MOST READ 

BREAKING : ఘోర ప్రమాదం.. బస్సు లోయలో పడి 15 మంది మృతి..!

District Collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం.. 74 మందికి షోకాజ్ నోటీసులు..!

మరిన్ని వార్తలు