క్రైంBreaking Newsజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా

Suryapet : సూర్యాపేట జిల్లా ఖమ్మం -కోదాడ జాతీయ రహదారి పై రోడ్డు ప్రమాదం.. !

Suryapet : సూర్యాపేట జిల్లా ఖమ్మం -కోదాడ జాతీయ రహదారి పై రోడ్డు ప్రమాదం.. !

అనంతగిరి, మన సాక్షి :

సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం బొజ్జగూడెం తండా సమీపంలోని ఖమ్మం -కోదాడ జాతీయ రహదారి పై ఓ కారు అదుపుతప్పి డివైడర్ ను డీ కొట్టి రోడ్డు వెంట చెట్లకు నీళ్లు పోస్తున్న వాటర్ ట్యాంకర్ ను ఢీ కొట్టింది. ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది. అందులో నలుగురు ప్రయాణిస్తున్నారు ప్రమాద స్థలంలో ఇద్దరు మృతి చెందగా. మరో ఇద్దరికి తీవ్ర గాయాల పాలయ్యారు.

క్షతగాత్రులను, మృతి దేహాలను హుటాహుటిన కోదాడ ప్రభుత్వాస్పత్రికి 108 ద్వారా తరలించారు . ఖమ్మం శుభకార్యానికి వెళ్లి స్వగ్రామానికి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు . మృతులు హుజూర్నగర్ మండలం వేపల సింగారం గ్రామానికి చెందిన కృష్ణ రెడ్డి, పద్మల గా గుర్తించారు.

MOST READ ;

  1. Good News : రూ.1500 చెల్లిస్తే లక్ష రూపాయలు.. రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ ఎప్పుడో..!

  2. Watermelon : పుచ్చకాయ తీసుకుంటున్నారా.. వీటిని చెక్ చేయకపోతే రుచిలేని పండుతో డబ్బులు బొక్క..!

  3. Summer Tours : టూర్ ప్లాన్ చేస్తున్నారా.. బెస్ట్ బడ్జెట్, టాప్ 10 సమ్మర్ టూరిస్ట్ ప్లేసేస్..!

  4. Hyderabad : హైదరాబాద్‌లో డెలివరీ సేవలను ప్రారంభించిన షిప్‌రాకెట్..!

  5. Aeroplane: విమానంలో తీసుకెళ్లే నగదుకి పరిమితులున్నాయా.. ఏవి తీసుకెళ్లొద్దో తెలుసుకుందాం..!

మరిన్ని వార్తలు