Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణములుగు జిల్లా
ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ సీజ్
ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ సీజ్
వెంకటాపురం , మనసాక్షి.
ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో బుధవారం నాడు ఉదయం తొమ్మిది గంటల సమయంలో మంగపేటకు వెళ్లే దారిలో ఉన్న ఇసుకపాయ నుండి అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను తాసిల్దార్ సీజ్ చేశారు.
మండలంలోని ఉప్పేడు వీరాపురం గ్రామానికి చెందిన జాడి.దామోదర్ అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ ను రెవెన్యూ సిబ్బంది పట్టుకొని ట్రాక్టర్ ను సీజ్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పగించామని తాహసిల్దారు ఏ.నాగరాజు తెలిపారు.









