Breaking Newsఆంధ్రప్రదేశ్పండుగలు

మూగవాడి ఎర్రపల్లె లో సంక్రాంతి పండుగ.. పాల్గొన్న వైసీపీ నాయుకులు జయరామిరెడ్డి..!

మూగవాడి ఎర్రపల్లె లో సంక్రాంతి పండుగ.. పాల్గొన్న వైసీపీ నాయుకులు జయరామిరెడ్డి..!

రామసముద్రం, మనసాక్షి :

అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం మూగవాడి పంచాయతీ ఎర్రపల్లె గ్రామంలోబుదవారం జరిగిన సంక్రాంతి మరియు దీపోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా వైసీపీ సీనియర్ నాయకులు అరికల జయరామిరెడ్డి పాల్గొన్నారు. ఆయనకు తిమ్మారెడ్డి నాయకులు ఘనస్వాగతం పలికారు.

ఈ సందర్బంగా జయరామిరెడ్డి మాట్లాడుతూ అమ్మవారి దీపోత్సవంకు నాకు ఆహ్వానం పలికిన తిమ్మారెడ్డి కి అభినందనలు తెలిపారు. గ్రామంలోని ప్రజలకు ఎల్లప్పుడు అమ్మవారి ఆశీస్సులు ఉండి సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకుంటున్నానన్నారు.

ఈ పండుగ కార్యక్రమంలో జయరామిరెడ్డి, తిమ్మారెడ్డి,బుడ్డారెడ్డి, బసవరాజు, మక్తియర్ గొల్లపల్లె నాగరాజ తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు