Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESతెలంగాణరాజకీయం

Sarpanch Elections : తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు.. తొలివిడతలో ఏకగ్రీవాలు అన్ని వందలా..!

Sarpanch Elections : తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు.. తొలివిడతలో ఏకగ్రీవాలు అన్ని వందలా..!

మన సాక్షి,  తెలంగాణ బ్యూరో :

తెలంగాణలో గ్రామపంచాయతీ ఎన్నికల హడావుడి జోరుగా సాగుతుంది. మూడు విడతలుగా పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. డిసెంబర్ 11, 14, 17వ తేదీలలో మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు.

కాగా మొదటి విడతలో ఏకగ్రీవ సర్పంచులు ఎన్నికయ్యారు. మొదటి విడతలో 395 సర్పంచ్ పదవులకు ఏకగ్రీవం కాగా 81,020 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. తొలి దశ సర్పంచ్ ఎన్నికల పోరులో 4236 గ్రామాల్లో జరగనున్నది.

అయితే మొదటి దశ పంచాయతీ ఎన్నికలు జరగనున్న ఐదు గ్రామాల్లో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. మిగిలిన 3836 గ్రామాల్లో సర్పంచ్ పదవులకు 13,127 మంది పోటీలో ఉన్నారు. ఇదిలా ఉండగా 149 వార్డుల్లో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు.

MOST VIEWS 

  1. సత్తుపల్లిలో అటవీ జంతువుల వేట.. బీఆర్ఎస్ నేతల హస్తంపై సర్వత్రా చర్చ..!

  2. TG News : తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్లపై కీలక ప్రకటన..!

  3. CM Revanth Reddy : ఇంద్రవెల్లి గుర్తొస్తుంది.. కొమురం భీం యాదిలోకి వస్తాడు..!

  4. CM Revanth Reddy : మోదీజీ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు రండి.. మా ప్రాజెక్టులకు మద్దతు ఇవ్వడి..!

మరిన్ని వార్తలు