క్రీడలుBreaking Newsజగిత్యాల జిల్లాజిల్లా వార్తలుతెలంగాణ

TG News : రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు ప్రభుత్వ పాఠశాల విద్యార్థినిల ఎంపిక..!

TG News : రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు ప్రభుత్వ పాఠశాల విద్యార్థినిల ఎంపిక..!

జగిత్యాల, (మన సాక్షి):

జగిత్యాల జిల్లా చలిగల్ జిల్లా పరిషత్ పాఠశాల బాలికలు గమ్య,రాష్ట్ర స్థాయి వాలి బాల్ టోర్ని కి ఎంపికైనట్లు ఆ పాఠశాల హెచ్. ఎం. లతాదేవి తెలిపారు. ఆదివారం జగిత్యాల మినీ స్టేడియం లో జరిగిన జిల్లా అండర్ 15 వాలీబాల్ ఎంపిక పోటీలలో తమ పాఠశాల విద్యార్ధినులు గమ్య, గితికలు పాల్గొని ప్రతిభ కనబరిచారు. రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రాహీంపట్నంలో 18,19 తేదీలలో జరుగనున్న రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలలో పాల్గొంటారని పాఠశాల హెచ్. ఎం లతాదేవి తెలిపారు. ఎంపికైన విద్యార్థులను పిడి. వెంకట లక్ష్మి, ప్రధానోపాధ్యాయులు, ఉపాద్యాయులు అభినందించారు.

MOST READ : 

  1. Nagarjunasagar : నాగర్జున సాగర్ కు భారీగా పర్యాటకులు.. 22 క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదల..!

  2. Doctorate : రైతు బిడ్డకు డాక్టరేట్..!

  3. Sub Collector : సబ్ కలెక్టర్ కీలక ఆదేశం.. తహసిల్దార్ కార్యాలయం ఆకస్మిక తనిఖీ..!

  4. BIG BREAKING : సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ఎమ్మెల్సీల నియామకం రద్దు..!

  5. Phone Pe, Gpay : ఫోన్ పే, గూగుల్ పే వాడేవారికి బిగ్ అలర్ట్.. ఇకపై ఆ సేవలు బంద్..!

మరిన్ని వార్తలు