Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. ల్యాండ్ సర్వే జూనియర్ అసిస్టెంట్ సస్పెండ్..!

District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. ల్యాండ్ సర్వే జూనియర్ అసిస్టెంట్ సస్పెండ్..!

సూర్యాపేట, మనసాక్షి :

సూర్యాపేట జిల్లా ల్యాండ్ సర్వే కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న జూనియర్ అసిస్టెంట్ వై వెంకట్ రెడ్డి ని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

జిల్లాలోని కోదాడ డివిజన్ శ్రీరంగాపురం గ్రామనికి చేందిన రైతు దోంగరి వెంకటేశ్వర్లు నుండి భూమి సర్వే చేయుటకు రూ.10వేలు లంచం తీసుకున్నట్లు రైతు ఫిర్యాదు మేరకు విచారణ జరిపి సస్పెండ్ చేసినట్టు కలెక్టర్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

అధికారులు సిబ్బంది అవినీతికి పాల్పడితే చర్యలు తప్పవని ఈ సందర్భంగా కలెక్టర్ హెచ్చరించారు.

MOST READ : 

మరిన్ని వార్తలు