Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. మున్సిపల్ ఉద్యోగుల సస్పెన్షన్.. మేనేజర్ కు షోకాజ్..!

District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. మున్సిపల్ ఉద్యోగుల సస్పెన్షన్.. మేనేజర్ కు షోకాజ్..!

సూర్యాపేట, మనసాక్షి

నల్లా బిల్లు వసూలుకు సంబంధిచిన రశీదు పుస్తకం (మని వ్యాల్యూ ) నెంబర్ 267 మాయం నకు సంబందించి విధులలో ఆశ్రద్ధ వహించి నందుకు గాను సూర్యాపేట పురపాలక సంఘములో ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేయడం తో పాటు మేనేజర్ కు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్  షోకాజ్ నోటీసు ఇచ్చారు.

సూర్యాపేట పురపాలక సంఘములో సీనియర్ అస్సిటెంట్ గా పని చేయుచున్న బూర సతీష్ ను, పుస్తకంలో నల్లా బిల్లులు వసూలు చేసిన నగదులో తప్పుడు లెక్క చేసి రూ 4400/- లు తక్కువగామున్సిపాల్టీలో జమ చేసినందుకు గాను రెగ్యులర్ వాటర్ సప్లేయి ఉద్యోగి సౌడంసురేష్ ను జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సస్పెన్డ్ చేశారు.

బిల్లుల వసూలు మరియు జమచేయు పరిశీలన విషయంలో అశ్రద్ధ వహించినందుకు గాను రెవిన్యూ అధికారి మరియు ఇన్చార్ మేనేజర్ టి.కళ్యాణి కి షోకాజ్ మెమో జారీ చేయుట జరిగింది.

MOST READ : 

  1. Gold Price : భారీగా రూ.13,600 తగ్గిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు ధర ఎంతంటే..!

  2. Oil Farm : రైతులకు అదిరిపోయే శుభవార్త.. ఎకరానికి రూ.50 వేల రాయితీ.. దరఖాస్తుల ఆహ్వానం..!

  3. Miryalaguda : కొత్తగా 15 వేల రేషన్ కార్డులు.. రాని వారికి మళ్లీ ధరఖాస్తుకు అవకాశం..!

  4. Nalgonda : నల్గొండ జిల్లాలో వెలుగులోకి మానవ అక్రమ రవాణా.. వెట్టి చాకిరి.. ముఠా అరెస్ట్..!

  5. UPI : ఫోన్ పే, గూగుల్ పే లో బ్యాలెన్స్ చెక్ చేసే అలవాటు మీకు ఉందా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే..!

మరిన్ని వార్తలు