Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsహైదరాబాద్

Gold Price : భారీగా రూ.13,600 తగ్గిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు ధర ఎంతంటే..!

Gold Price : భారీగా రూ.13,600 తగ్గిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు ధర ఎంతంటే..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో:

బంగారం ధర ఒక్కసారిగా భారీగా తగ్గింది. ఇటీవల వారం రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు గురువారం ఒక్కరోజే భారీగా తగ్గాయి. 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం కు గురువారం ఒక్కరోజే 13,600 తగ్గింది. హైదరాబాదులో 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారంకు 13,600 తగ్గి 10, 09,700 రూపాయలుగా ఉంది. అదే విధంగా 22 క్యారెట్స్ 100 గ్రాములు బంగారంకు 12,500 రూపాయలు తగ్గి 9,25,500 రూపాయలుగా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో తులం ధర ఎంతంటే..?

తెలుగు రాష్ట్రాల్లో గురువారం తులం బంగారం 10 గ్రాములకు 24 క్యారెట్ కు 1,00,970 రూపాయలు ఉండగా 22 క్యారెట్స్ 10 గ్రాముల తులం బంగారం కు 92,550 ఉంది. హైదరాబాద్ నగరంతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

MOST READ ; 

  1. Fake Certificates : నకిలీ సర్టిఫికెట్ల దందా.. SSC నుంచి BeTech వరకు, ఏదైనా సాద్యమే ఇక్కడ..!

  2. District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. యూరియా పంపిణి పై అలా చేస్తే కఠిన చర్యలు..!

  3. Oil Farm : రైతులకు అదిరిపోయే శుభవార్త.. ఎకరానికి రూ.50 వేల రాయితీ.. దరఖాస్తుల ఆహ్వానం..!

  4. District collector : జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి తక్కువ ధరలకు ఇటుకలు.. రేట్ ఫిక్స్..!

  5. Nagarjunasagar : నాగార్జునసాగర్ కు కొనసాగుతున్న వరద.. పెరుగుతున్న నీటిమట్టం.. లేటెస్ట్ అప్డేట్..!

మరిన్ని వార్తలు