District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. యూరియా పంపిణి పై అలా చేస్తే కఠిన చర్యలు..!
District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. యూరియా పంపిణి పై అలా చేస్తే కఠిన చర్యలు..!
జగిత్యాల, (మన సాక్షి)
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘన్నిజిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వ్యవసాయ సహకార సంఘం ఎరువుల సరఫరా పై ప్యాక్స్ నిర్వహిస్తున్న ఎరువుల విక్రయాలుకు సంబందించిన రికార్డులను పరిశీలించారు.
యూరియా ప్రతీ రైతుకి ఎన్ని బస్తాలు యూరియా ఇచ్చుచున్నారో పరిశీలించి వారి భూమి వివరములు తనిఖీ చేసారు. తదుపరి కలెక్టర్ ప్రస్తుతం పంట వేసిన రైతులకి పంట కు అవసరమైన యూరియా మాత్రమే సరఫరా చేయవలెనని అధికారులకు ఆదేశించారు.
ఎవరికైనా ఎక్కువ మొత్తంలో యూరియా బస్తాలు పంపిణి చేసినట్లయితే అట్టి సొసైటీ సిబ్బంది పై వ్యవసాయ శాఖ సిబ్బంది పై. కఠిన చర్యలు తప్పని అధికారులకు జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశించారు. కలెక్టర్ వెంట మెట్ పల్లి రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ అధికారి వి. భాస్కర్, ఇబ్రహీంపట్నం మండల్ తహసీల్దార్ వరప్రసాద్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
MOST READ :
-
District collector : జిల్లా కలెక్టర్ హెచ్చరిక.. వారిపట్ల అమర్యాదగా ప్రవర్తిస్తే చర్యలు..!
-
TG News : యాదగిరిగుట్ట హుండీలో 12 దేశాల కరెన్సీలు.. ఏ దేశాలంటే..!
-
District collector : జిల్లా కలెక్టర్ సీరియస్ వార్నింగ్.. అలాంటి వారిపై క్రిమినల్ కేసులు.. టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు..!
-
Nagarjunasagar : నాగార్జునసాగర్ కు కొనసాగుతున్న వరద.. పెరుగుతున్న నీటిమట్టం.. లేటెస్ట్ అప్డేట్..!
-
ACB : రైతు నుంచి రూ.2 లక్షలు లంచం డిమాండ్.. ఎసిబికి చిక్కిన డిప్యూటీ తహసీల్దార్..!









