Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Nalgonda : మత్స్య కార్మికులకు తీవ్ర హెచ్చరిక.. రెండు నెలల పాటు నిషేధం..!

Nalgonda : మత్స్య కార్మికులకు తీవ్ర హెచ్చరిక.. రెండు నెలల పాటు నిషేధం..!

నల్లగొండ, మన సాక్షి :

చేపల ప్రత్యుత్పత్తి కారణంగా నాగార్జునసాగర్ రిజర్వాయర్, దిగువ ప్రాంతం, వాడపల్లి వరకు ఈనెల 1 నుండి ఆగస్టు 31 వరకు చేపల వేటను నిషేధించినట్లు నల్గొండ జిల్లా మత్స్యశాఖ సహాయ సంచాలకులు చరిత ఒక ప్రకటనలో తెలిపారు.

అందువల్ల మత్స్యకారులు ఈ నెల 1 నుండి ఆగస్టు 31 వరకు పైన పేర్కొన్న నిర్దేశిత ప్రాంతంలో చేపల వేట చేయరాదని, ఒకవేళ ఎవరైనా ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి చేపల వేట కొనసాగించినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.

MOST READ : 

  1. Rythu : రైతుల ఖాతాలలో రూ.7 వేలు జమ.. లేటెస్ట్ అప్డేట్..!

  2. KTR : కేటీఆర్ సంచలన సవాల్.. ప్లేస్, టైం, డేట్ అన్ని సీఎం రేవంత్ ఇష్టమే.. ఎప్పుడైనా రెడీ..!

  3. District collector : లోతట్టు ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ పర్యటన..!

  4. District collector : రెసిడెన్షియల్ కళాశాల, పాఠశాలల్లో అన్నీ సమస్యలే.. జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలో వెలుగులోకి..!

  5. Accident : ఘోర ప్రమాదం.. రెండు లారీలు ఢీకొని ముగ్గురు సజీవ దహనం..!

మరిన్ని వార్తలు