Video viral : ప్రేమించి పెళ్లి చేసుకుంది.. మరో యువకుడితో.. భర్త ఏం చేశాడంటే.. (వీడియో)
Video viral : ప్రేమించి పెళ్లి చేసుకుంది.. మరో యువకుడితో.. భర్త ఏం చేశాడంటే.. (వీడియో)
మన సాక్షి, వెబ్ డెస్క్ :
ఇటీవల కాలంలో వివాహేతర బంధాలు తరచుగా వార్తల్లోకి వస్తున్నాయి. సెలబ్రిటీస్ కు ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అలాంటి వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలాంటిదే ఓ సంఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లెలో చోటుచేసుకుంది.
ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ ఆ యువతి మరో యువకుడితో ప్రేమయానం సాగిస్తోంది. ఆ తర్వాత ఆ యువతి భర్తకు తెలియడంతో ఏం చేశాడో చూద్దాం.
ఇంద్ర అనే యువకుడికి సదరు వివాహితతో ఇన్ స్టాలో పరిచయం ఏర్పడింది. దాంతో ఇద్దరు తరచుగా మాట్లాడుకునేవారు. అయితే వారిద్దరి వ్యవహారం యువతి భర్తకు తెలిసింది. ఆమెపై భర్త కన్నేశాడు. ఆ క్రమంలో తన భార్య మరొకరితో ప్రేమయానం సాగిస్తుందని పసి కట్టాడు. అయితే ఒక రోజు ఆమె పేరు ఆ మహిళను రాత్రి పూట రమ్మనగానే ఆమె బయటకు వెళ్ళింది.
అప్పటికే వీరిపై కన్నేసిన భర్త వీరిద్దరిని ఎలాగైనా పట్టుకోవాలని ప్లాన్ చేశాడు. అప్పటికే తన బంధువులకు కూడా సమాచారం ఇచ్చాడు. ఆ ఇద్దరు రాత్రిపూట ఓ ఆసుపత్రి ఆవరణలో మాట్లాడుకుంటుండగా అక్కడికి భర్త వెళ్లాడు. ఆమెను నిలదీశాడు.
కట్టుకున్న భార్యను చడామడా వాయించి, యవకుడికి దేహ శుద్ధి చేశారు. అయితే వారిద్దరిది ప్రేమ వివాహం.. అప్పటికే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఆమెకు ఇప్పుడు మరొకరితో ప్రేమ నడిపించడం.. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.
VIDEO
ఇన్స్టాలో ప్రేమ వ్యవహారం నడిపిన భార్య.. రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న భర్త
మదనపల్లెకి చెందిన ఓ జంట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. వారికి పిల్లలు కూడా పుట్టారు.
కానీ ఆ అమ్మాయి ఇన్స్టాగ్రాంలో మరో ఇంజనీరింగ్ యువకుడితో చాట్ చేస్తూ ప్రేమ వ్యవహారం నడిపించింది.
వీరిద్దరూ ఓ చోట… pic.twitter.com/rbD3Hz6p5x
— Telugu Scribe (@TeluguScribe) December 8, 2024
MOST READ :
-
Viral Video : చెప్పుల షాప్ కు వెళ్లిన జంట.. అక్కడే రొమాన్స్.. (వీడియో)
-
WhatsApp : వాట్సాప్ లో డిలీట్ అయిన చాట్ చూడాలా.. అయితే ఈ సింపుల్ టిప్స్ మీకోసం..!
-
Rythu Bharosa : రైతులకు భారీ గుడ్ న్యూస్.. రైతు భరోసా పై సీఎం రేవంత్ రెడ్డి నల్లగొండ సభలో కీలక ప్రకటన..!
-
Holiday : రేపు పాఠశాలలకు సెలవు.. ఎందుకంటే..?









