సినిమాBreaking Newsకరీంనగర్జిల్లా వార్తలుతెలంగాణ

Karimnagar : మానేరు జలాశయం వద్ద శ్రీకాంత్, లయ సినిమా షూటింగ్..!

Karimnagar : మానేరు జలాశయం వద్ద శ్రీకాంత్, లయ సినిమా షూటింగ్..!

కరీంనగర్, మనసాక్షి :

ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు కరీంనగర్ జిల్లా ఇక్కడి ఆహ్లాదకర వాతావరణం, ఆధ్యాత్మిక ప్రాంతాల్లో ప్రీ వెడ్డింగ్‌ షూట్‌లతో పాటు జానపద గేయాలు షార్ట్ ఫీలిమ్స్ లాంటి చిత్రాలను ఈ ప్రదేశాల్లో షూట్ చేస్తుంటారు.

కానీ తాజాగా కరీంనగర్ లోని లోయర్ మానేరు జలాశయం వద్ద ప్రముఖ దర్శకుడు జి. నాగేశ్వర్ రెడ్డి నటులు శ్రీకాంత్, రాజేంద్రప్రసాద్, లయ కొత్త చిత్రం షూటింగ్ జరుగుతుంది. ఏడుకొండలవాడా వెంకటరమణ గోవిందా గోవిందా అనే చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాలు ప్రస్తుతం మానేరు డ్యాం గేట్ల వద్ద చిత్రీకరిస్తున్నారు.

సినీ నటులను చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పది రోజుల పాటు జిల్లాలోని పరిసర ప్రాంతాల్లో జరగనున్నట్లు సమాచారం. ఈ సినిమా దీపావళికి విడుదల కానున్నట్లు చిత్ర బృందం తెలిపింది.

MOST READ : 

  1. District collector : డ్రగ్స్, ధూమపానం, మద్యపానం నిర్మూలనకై అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్..!

  2. Heavy Rain : తెలంగాణలో మరో మూడు గంటల్లో భారీ వర్షం.. ఆ జిల్లాల్లో అలెర్ట్..!

  3. Mushroom Coffee : మష్రూమ్ కాఫీ.. ఇది కేవలం ట్రెండ్ కాదు.. ఆరోగ్య రహస్యం..తెలుసుకోండి ఇలా..!

  4. Additional Collector : జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల తుది ఓటరు జాబితా అప్పుడే.. అదనపు కలెక్టర్ వెల్లడి..!

మరిన్ని వార్తలు