క్రైంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Devarakonda : ఎస్సైని అంటూ ఫోన్ చేసి టోకరా..!

Devarakonda : ఎస్సైని అంటూ ఫోన్ చేసి టోకరా..!

దేవరకొండ, మనసాక్షి :

నల్లగొండ జిల్లా దేవరకొండ పట్టణ కేంద్రంలో ఎస్ఐ పేరిట మీసేవ కేంద్రం నిర్వాహకుడికి గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి టోకరా వేసిన ఘటన దేవరకొండలో జరిగింది. సోమవారం సీఐ నరసింహులు తెలిపిన వివరాల ప్రకారం మీ సేవ కేంద్రం నిర్వహిస్తున్న జగపతి బాబుకు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి నేను లోకల్ ఎస్సైని 5000 అవసరం ఉన్నాయి మళ్లీ ఇస్తానంటూ ఫోన్ పే నెంబర్ పంపాడు. ఇది నమ్మి ఫోన్ పే చేశాడు. సాయంత్రం కాల్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో పోలీసులను ఆశ్రయించాడు.

■ Most Read News : 

  1. District collector : హార్డ్ వర్క్ చేస్తేనే ఏదైనా సాధ్యం.. జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్..!

  2. Miryalaguda : కెసిఆర్ ను మించిన రేవంత్ రెడ్డి.. ఈటెల రాజేందర్ సంచలన ఆరోపణ..!

  3. UPI : మీరు ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నారా.. జాగ్రత్త, ఇలా చేశారో క్షణాల్లో మీ ఎకౌంట్ ఖాళీ..!

  4. Gold Price : తగ్గేదే లేదంటున్న బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు ఎంతంటే..!

మరిన్ని వార్తలు