Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలుహైదరాబాద్

Hyderabad : అనుమతులు లేని నిర్మాణాలు సీజ్..!

Hyderabad : అనుమతులు లేని నిర్మాణాలు సీజ్..!

శేరిలింగంపల్లి, మన సాక్షి :

అనుమతులకు విరుద్ధంగా చేపట్టిన రెండు అక్రమ నిర్మాణాలను శేరిలింగంపల్లి సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులు మంగళవారం సీజ్ చేశారు. సర్కిల్ పరిధిలోని శ్రీరామ్ నగర్ బీ, సీ బ్లాక్ లలో కొనసాగుతున్న సదరు అక్రమ నిర్మాణాలను డీసీ ప్రశాంతి ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ ఏసిపి వెంకట రమణ సిబ్బందితో కలిసి సీజ్ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనుమతులకు విరుద్ధంగా చేపట్టే నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమతుల ప్రకారమే నిర్మాణాలు చేపట్టి టౌన్ ప్లానింగ్ అధికారులకు సహకరించాలన్నారు.

MOST READ : 

  1. Additional Collector : అదనపు కలెక్టర్ర్ ఆదేశాలు.. ఆ బార్ అండ్ రెస్టారెంట్లకు జరిమానా..!

  2. TG News : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం.. రాష్ట్రమంతా ఎల్ఈడి వీధి దీపాలు..!

  3. Nalgonda : ఘనంగా మహాత్మాగాంధీ యూనివర్సిటీ స్నాతకోత్సవం.. పిహెచ్ డి అవార్డులు, గోల్డ్ మెడల్స్ అందజేసిన రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ..!

  4. Alumni : 34 ఏళ్ల తర్వాత పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక..!

మరిన్ని వార్తలు