తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

District Collector : ఇంటిగ్రేట్ స్కూలుకు స్థల పరిశీలన.. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి..!

District Collector : ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు స్థల పరిశీలన.. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి..!

కొండమల్లేపల్లి, మనసాక్షి:

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన ఇంటిగ్రేటెడ్ ప్రభుత్వ పాఠశాల భవన నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని సోమవారం నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పరిశీలించారు. కొండమల్లేపల్లి మండల పరిధిలోని కొల్మంతల్ పహాడ్ గ్రామపంచాయతీ 202 సర్వే నెంబర్లో కేటాయించిన 20 ఎకరాల స్థలాన్ని దేవరకొండ ఆర్డీవో రమణారెడ్డి తో కలిసి పరిశీలించారు.

ఆ స్థలానికి సంబంధించిన ఆ స్థలానికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి ఆమె తెలుసుకున్నారు. ఆమె వెంట దేవరకొండ ఆర్డీవో రమణారెడ్డి, కొండమల్లేపల్లి తహసిల్దార్ నరేందర్, ఆర్ ఐ ఓర్సు శ్రీనివాస్, ఏఈ లష్కర్, సర్వేయర్ విజయలక్ష్మి తదితరులు ఉన్నారు.

MOST READ : 

  1. Miryalaguda : జేఈఈ అడ్వాన్స్ ఫలితాల్లో కేఎల్ఎన్ విద్యార్థులకు జాతీయస్థాయి ర్యాంకులు..!

  2. Miryalaguda : మిర్యాలగూడలో నేటి నుంచి ఈశ్వర బంధం ప్రారంభం.. అభివృద్ధిని ఎవ్వరు ఆపినా ఆగదు..!

  3. Mosquito : మీ ఇంట్లో ఈ మొక్కలు ఉంటే దోమలు రమ్మన్నా రావు..!

  4. Tea : టీ తో బిస్కెట్ కలిపి తింటున్నారా.. అయితే ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిందే..!

  5. TG News : భూమి లేని రైతులకు భారీ శుభవార్త..!

మరిన్ని వార్తలు