Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండవైద్యం

BREAKING : దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరుగురు సిబ్బంది సస్పెండ్..!

BREAKING : దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరుగురు సిబ్బంది సస్పెండ్..!

దేవరకొండ, మనసాక్షి :

నల్గొండ జిల్లా దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరుగురు సిబ్బందిని సస్పెండ్ చేస్తూ ఆస్పత్రి ఇన్చార్జి సూపరిండెంట్ సంచలనం నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 24వ తేదీన దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా అదనపు కలెక్టర్ పూర్ణచందర్రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఆ సందర్భంగా ఆసుపత్రి లో లేబరేటరీ, వార్డులు అపరిశుభ్రంగా ఉండడంతో అందుకు కారణమైన విరిని సస్పెండ్ చేయాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ ఆదేశాల మేరకు నలుగురు శానిటరీ సూపర్వైజర్లను, ఇద్దరు వర్కర్లను సస్పెండ్ చేస్తూ ఆసుపత్రి ఇంచార్జి సూపర్ండెంట్ మంగ్తానాయక్ ఉత్తర్వులు జారీ చేశారు.

అధికారులు సస్పెండ్ చేసిన వారిలో శానిటేషన్ సూపర్వైజర్స్ అభిషేకం, అజయ్ కుమార్, ఎన్.అమృత, జె. సీతారాం నాయక్, షానిటేషన్ వర్కర్లు జ్యోతి, కృష్ణమ్మ ఉన్నారు.

LATEST UPDATE : 

HYDRA : హైడ్రా హడల్.. కూల్చేది 134 చెరువుల్లో అన్ని వేల నిర్మాణాలున్నయా..!

Cm Revanth : పేదలకు సన్న బియ్యంతో పాటు అవి కూడా పంపిణీ.. తేదీ ఫిక్స్..!

మిర్యాలగూడ : ఆ గ్రామంలో మూడు నెలలుగా గుడిసెలు, గడ్డివాములు దగ్ధం.. భయాందోళనలో గ్రామస్తులు, జెవివి సందర్శన..!

Ration Cards : తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్..!

మరిన్ని వార్తలు