Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండనాగర్ కర్నూల్ జిల్లా
SLBC : ఎస్ఎల్బీసీ సారంగ ప్రమాదంలో.. 8 మంది గల్లంతు..!
SLBC : ఎస్ఎల్బీసీ సారంగ ప్రమాదంలో.. 8 మంది గల్లంతు..!
మనసాక్షి, నెట్ వర్క్..!
ఎస్ ఎల్ బి సి ఎడమ కాలువ సొరంగ మార్గంలో జరిగిన ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు గల్లంతయ్యారు. నాగర్ కర్నూలు జిల్లా 14వ కిలోమీటర్ల వద్ద సొరంగంలో జరిగిన ప్రమాదంలో రెస్క్యూ బృందం బయట తీసుకొచ్చింది ప్రమాదం జరిగిన సందర్భంలో 50 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు సమాచారం. బీహార్, అస్సాం, జార్ఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన కార్మికులు 50 మంది ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా 42 మంది కార్మికులను రెస్క్యూ ఆపరేషన్ టీం రక్షించారు. మరో 8 మంది కార్మికులు బురదలో చెక్కుకున్నట్టు గుర్తించారు. వారు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో గుర్జిత్ సింగ్ (పంజాబ్) సన్నిత్ సింగ్ (జమ్ము కాశ్మీర్) శ్రీనివాసులు (ఉత్తర ప్రదేశ్) మనోజ్ రూబెన్ (ఉత్తర ప్రదేశ్) సందీప్ (జార్ఖండ్) సంతోష్ (ఝార్ఖండ్) జట్కా హీరాన్ (జార్ఖండ్) గా గుర్తించారు.
■ MOST READ :
-
SLBC : ఎస్ఎల్బీసి సారంగ ప్రమాదంలో.. 42 మంది సేఫ్.. ఇంకా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్..!
-
SLBC : ఎస్ఎల్బీసి ఎడమ గట్టు సొరంగంలో ఘోర ప్రమాదం.. లోపలే కార్మికులు..!
-
Hyderabad : హైదరాబాద్ – మదీనా కు విమాన సేవలు..!
-
Gold Price : తెలుగు రాష్ట్రాల్లో నేడు బంగారం ధరలు.. 22K తగ్గింది.. 24K పెరిగింది..!
-
Gold Price : బంగారం ధర తగ్గింది.. ఇదే మంచి ఛాన్స్.. ఈరోజు ధర..!









