Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండనాగర్ కర్నూల్ జిల్లా

SLBC : ఎస్ఎల్బీసి ఎడమ గట్టు సొరంగంలో ఘోర ప్రమాదం.. లోపలే కార్మికులు..!

SLBC : ఎస్ఎల్బీసి ఎడమ గట్టు సొరంగంలో ఘోర ప్రమాదం.. లోపలే కార్మికులు..!

మన సాక్షి, నెట్ వర్క్ :

ఎస్ ఎల్ బి సి (SLBC) ఎడమ కాలువ సొరంగ పనుల్లో శనివారం  ఘోర  ప్రమాదం సంభవించింది. ఆ సమయంలో కార్మికుల లోపలే ఉన్నారు 14వ కిలోమీటర్ వద్ద పనులు కొనసాగుతున్నవి. ఈ సందర్భంలో 35 మంది కార్మికులు సొరంగ పనుల్లో ఉన్నట్లు సమాచారం. ఒక్కసారిగా సొరంగం కుంగడంతో లోపలే కార్మికులు ఉండిపోయారు.

ముగ్గురు కార్మికులను బయటికి తీసి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగతా కార్మికులను బయటికి తీసుకొచ్చేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. సొరంగం పనులు నాలుగు రోజుల క్రితమే ప్రారంభమయ్యాయి. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీసి వెంటనే అధికారులను అలర్ట్ చేశారు.

■ MOST READ : 

  1. Indiramma Indlu : ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు రూ.5 లక్షలు ఎప్పుడు ఇస్తారో తెలుసా.. లేటెస్ట్ అప్డేట్..!

  2. Gold Price : బంగారం ధర తగ్గింది.. ఇదే మంచి ఛాన్స్.. ఈరోజు ధర..!

  3. Rythu Bharosa : రైతు భరోసా పై ప్రభుత్వం క్లారిటీ.. తక్కువ వచ్చిందా.. అసలు రాలేదా.. ఇలా చేయండి..!

  4. Phone : మార్కెట్లోకి మడతలు పెట్టే (Tri Folded) ఫోన్.. 2 in 1 వినియోగం..!

మరిన్ని వార్తలు