Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణమహబూబ్‌నగర్సంక్షేమం

Ration Cards : మార్చి 1న వారికే స్మార్ట్ రేషన్ కార్డులు.. లేటెస్ట్ అప్డేట్..!

Ration Cards : మార్చి 1న వారికే స్మార్ట్ రేషన్ కార్డులు.. లేటెస్ట్ అప్డేట్..!

మన సాక్షి తెలంగాణ బ్యూరో :

తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేయబోయే కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ మార్చి 1వ తేదీన ప్రారంభం కాబోతుంది. 10 సంవత్సరాల తర్వాత రాష్ట్రంలో పేదలకు రేషన్ కార్డులు అందబోతున్నాయి. కాంగ్రెస్ సర్కార్ రేషన్ కార్డులను సరికొత్త తరహాలో అందించబోతుంది. ఇకపై రేషన్ కార్డులు ఏటీఎం కార్డు తరహాలో స్మార్ట్ కార్డులు రానున్నాయి.

అయితే మార్చి ఒకటో తేదీ నుంచి ఈ పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానున్నది. మార్చి ఒకటో తేదీన రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో అన్ని జిల్లాలలో పంపిణీ సాధ్యం కాదు. దాంతో ఎన్నికల కోడ్ లేని హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలలో మాత్రమే స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నారు. ఈ మూడు జిల్లాలలో సుమారు ఒక లక్ష రేషన్ కార్డులను ప్రభుత్వం పంపిణీ చేయనున్నది.

MOST READ :

  1. Rythu Bharosa : ఏదీ రైతు భరోసా.. ఆర్థిక శాఖ పక్కన పెట్టిందా.. లేటెస్ట్ అప్డేట్..!

  2. Miryalaguda : అధ్వానంగా సాగర్ ఎడమ కాలువ లిఫ్టులు.. ఆందోళనకు సిద్ధమవుతున్న రైతులు..!

  3. Gold Price : వరుసగా రెండో రోజు కుప్పకూలిన బంగారం ధర..!

  4. Indiramma Atmiya Bharosa : రైతు కూలీలకు భారీ గుడ్ న్యూస్.. వారి ఖాతాలలో డబ్బులు జమ..!

  5. Mega Job Mela : మెగా జాబ్ మేళా.. 100 కంపెనీలు, 20వేల ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండా..!

మరిన్ని వార్తలు