Breaking Newsక్రైంజిల్లా వార్తలునల్గొండ
Miryalaguda : టూ టౌన్ సీఐగా సోమనరసయ్య..!
Miryalaguda : టూ టౌన్ సీఐగా సోమనరసయ్య..!
మిర్యాలగూడ, మన సాక్షి:
నల్గొండ జిల్లా మిర్యాలగూడ టూ టౌన్ సీఐగా జె. సోమ నరసయ్య శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు సిఐగా పనిచేసిన నాగార్జున బదిలీ పై వెళ్లారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ.. శాంతి భద్రతల పరిరక్షణకు తన వంతు కృషి చేస్తానన్నారు.నూతన సీఐకి ఎస్ఐలు, సిబ్బంది స్వాగతం పలికారు.
MOST READ :









