జిల్లా వార్తలుBreaking Newsతెలంగాణనిజామాబాద్

జాతీయస్థాయి కథల పోటీలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థికి ప్రత్యేక బహుమతి..!

జాతీయస్థాయి కథల పోటీలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థికి ప్రత్యేక బహుమతి..!

భీంగల్, మన సాక్షి :

హైదరాబాదులోని రవీంద్రభారతిలో ఇటీవల మాచిరాజు బాల సాహిత్య పీఠం వారు నిర్వహించిన కథల పోటీలలో మండలంలోని బాచన్ పల్లి గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 15 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

కాగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన రావుట్ల లిఖిత్ కు నగదు బహుమతితో పాటు చందమామ కథలు అనే పుస్తకాన్ని అందించారని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వసంత తెలిపారు. పాల్గొన్న విద్యార్థులందరికీ ప్రశంసా పత్రాలను అందజేశారన్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థిని పాఠశాల ఉపాధ్యాయ బృందం అభినందించారు.

MOST READ : 

  1. Nalgonda : ఉదృతంగా మూసీ నది.. భీమారం కాజ్వే వద్ద పరిశీలించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ..!

  2. TG News : రైతులకు భారీ గుడ్ న్యూస్.. కొత్తగా 10 మార్కెట్ యార్డులు.. ఎక్కడెక్కడంటే..!

  3. Rythu Bima : 18 ఏళ్లు నిండిన వారికి ఐదు లక్షల బీమా.. రెండు రోజులే గడువు.. కావలసిన పత్రాలు ఇవీ..!

  4. Agricultural Tools : రైతులకు శుభవార్త.. సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు.. దరఖాస్తులు స్వీకరణ..!

మరిన్ని వార్తలు