మిర్యాలగూడ : తీవ్ర విషాదం.. పదవ తరగతి విద్యార్థి ఆత్మహత్య..!

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో తీవ్ర విషాదం నెలకొన్నది. పదవ తరగతి చదువుతున్న విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు

మిర్యాలగూడ : తీవ్ర విషాదం.. పదవ తరగతి విద్యార్థి ఆత్మహత్య..!

మిర్యాలగూడ , మన సాక్షి :

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో తీవ్ర విషాదం నెలకొన్నది. పదవ తరగతి చదువుతున్న విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విద్యార్థి శ్రీనాథ్ (16) స్థానిక ఎస్టి హాస్టల్లో ఉంటూ పదవ తరగతి చదువుతున్నాడు.

అతని స్వస్థలం వరంగల్ జిల్లా ముప్పారం. తెల్లవారుజామున రైలు పట్టాలపై వెళ్లి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ALSO READ : Gas cylinder : తెలంగాణలో గ్యాస్ సిలిండర్ రూ. 500 లకే.. ఆ రోజు నుంచే అమలు..!