Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణ
Holidays : విద్యార్థులకు మళ్లీ ఎగిరిగంతేసే న్యూస్.. వరుస సెలవులు..!

Holidays : విద్యార్థులకు మళ్లీ ఎగిరిగంతేసే న్యూస్.. వరుస సెలవులు..!
మనసాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు ఎగిరి గంతేసే న్యూస్ మళ్లీ అందింది. వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి. ఇటీవల భారీ వర్షాల వల్ల సెలవులు తీసుకున్న విద్యార్థులు మరోసారి వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి.
సెప్టెంబర్ 5వ తేదీన శుక్రవారం మిలాద్ ఉన్ నబీ మహమ్మద్ ప్రవక్త జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అదేవిధంగా సెప్టెంబర్ 6వ తేదీన శనివారం హైదరాబాదులో గణేష్ నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా సెలవు ప్రకటించనున్నారు. సెప్టెంబర్ 7వ తేదీన ఆదివారం విద్యాసంస్థలకు సెలవు ఉంటుంది. ఇలా మూడు రోజులపాటు వరుసగా విద్యార్థులకు సెలవులు రానున్నాయి.
MOST READ :
-
LPG GAS : గ్యాస్ వినియోగదారులకు భారీ గుడ్ న్యూస్.. తగ్గిన సిలిండర్ ధరలు..!
-
Doctorate : అమెరికాలో సూర్యాపేట జిల్లా వాసికి డాక్టరేట్..!
-
Green Banana : పచ్చి అరటికాయ తినొచ్చా.. ఎలా తింటే ఆరోగ్యానికి ప్రయోజనం.. తెలుసుకుందాం..!
-
Banana : తొక్కే కదా అని తీసిపడేస్తున్నారా.. ఏం చేయాలో తెలిస్తే అస్సలూ వదలరు..!
-
Tamarind : చింతపండుతో ఆరోగ్యమేనా.. తెలుసుకోండి..!









