Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండవిద్య
Miryalaguda : రాష్ట్రస్థాయికి ఎంపికైన అభ్యాస్ స్కూల్ విద్యార్థులు..!

Miryalaguda : రాష్ట్రస్థాయికి ఎంపికైన అభ్యాస్ స్కూల్ విద్యార్థులు..!
మిర్యాలగూడ, మన సాక్షి
నల్గొండ ఇండోర్ స్టేడియంలో జరిగినటువంటి 69 వ SGF (2025-26) ఉమ్మడి నల్గొండ జిల్లా తైక్వాండో సెలక్షన్స్ లో మిర్యాలగూడ అభ్యాస్ టెక్నో హై స్కూల్ విద్యార్థులు కేశగొని నాగరోహిత్, పగిడి దీక్షిత్, ధీరావత్ యశ్వంత్ ముగ్గురు రాష్ట్ర స్థాయి కి ఎంపికయ్యారు.
కాగా అభ్యాస్ టెక్నో హై స్కూల్ చైర్మన్ వంగాల నిరంజన్ రెడ్డి, డైరెక్టర్ వంగాల పుష్పలత తమ విద్యార్థులను, కోచ్ ను శాల్వాలతో సత్కరించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని అభినందిచారు.
MOST READ :
-
Nelakondapalli : రూ.5 కోట్ల తో బౌద్ధక్షేత్రం చరిత్ర ప్రపంచం కు తెలిసేలా అభివృద్ధి..!
-
Elections : ఎన్నికల ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ..!
-
Groups : డీఎస్పీ ఉద్యోగం సాధించిన జిన్నాయిచింత యువకుడు..!
-
District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. నిబంధనలు పాటిస్తేనే అనుమతులు ఇవ్వాలి..!









