Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణమెదక్
Paddy parches : ధాన్యం కొనుగోలు కేంద్రాలలో మద్దతు ధర.. రైతులు సద్వినియోగం చేసుకోవాలి..!

Paddy parches : ధాన్యం కొనుగోలు కేంద్రాలలో మద్దతు ధర.. రైతులు సద్వినియోగం చేసుకోవాలి..!
కొల్చారం, మన సాక్షి
రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని డీసీఎంఎస్ వైస్ చైర్మన్ అరిగే రమేష్ కుమార్ అన్నారు. మంగళవారం రంగంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలోని పైతర కొనుగోలు కేంద్రాన్ని కొబ్బరి కాయ కొట్టి ప్రారంభించారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఏ గ్రేడ్ రకం దాన్యానికి 2389 రూపాయలు, సాధారణ రకం వరి దాన్యానికి 2369 రూపాయలు మద్దతు ధర ప్రభుత్వం చెల్లిస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సొసైటీ సీఈఓ నవీన్, మాజీ సర్పంచ్ ఎల్లేశం, మురళి గౌడ్, కొనుగోలు సెంటర్ ఇన్చార్జులు కుమ్మరి బూమేష్, నరేష్,సొసైటీ సిబ్బంది ఊరడి బీరప్ప, దుర్గేష్, రాజు, శ్యామ్,బానుప్రకాష్ రెడ్డి రైతులు పాల్గొన్నారు.
MOST READ :
-
Railway Jobs : రాత పరీక్ష లేకుండా రైల్వేలో భారీ ఉద్యోగాలు.. ఈ అర్హత ఉంటే చాలు..!
-
Cyber crime : టీవీ రీఛార్జ్ కోసం ఫోన్ చేస్తే రూ.99 వేలు కొట్టేశారు..!
-
Wines Tenders : అదృష్టవంతుడు అంటే ఇతడే.. ఐదు వైన్స్ లకు టెండర్లు వేస్తే ఐదు దక్కాయి..!
-
Wines Tenders : మద్యం టెండర్లలో భార్యాభర్తలను వరించిన అదృష్టం..!









