Breaking Newsజాతీయం

ప్రేమ పెళ్లి పై సుప్రీంకోర్టు జస్టిస్ కీలక వ్యాఖ్యలు..!

ప్రేమ పెళ్లి పై సుప్రీంకోర్టు జస్టిస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ కేసు విచారణ సందర్భంగా ఆయన ఆసక్తికరంగా వ్యాఖ్యానించారు.

ప్రేమ పెళ్లి పై సుప్రీంకోర్టు జస్టిస్ కీలక వ్యాఖ్యలు..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

ప్రేమ పెళ్లి పై సుప్రీంకోర్టు జస్టిస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ కేసు విచారణ సందర్భంగా ఆయన ఆసక్తికరంగా వ్యాఖ్యానించారు. ఓ మాట్రిమోనియల్ కేసు విచారణలో భాగంగా జస్టిస్ బీవీ నాగరత్నం ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రేమ పెళ్లిలో పెళ్లి తర్వాత ప్రేమ ఉండడం లేదని… పెద్దలు కుదిర్చిన పెళ్లిలో పెళ్లి తర్వాత ప్రేమ పెరుగుతోందని అన్నారు.

MOST READ NEWS 

  1. అందమైన ఫోటోలతో ఆకర్షించి హానీ ట్రాప్.. నగ్న వీడియోలతో బ్లాక్ మెయిల్, కిలాడీ భార్యాభర్తల అరెస్ట్..!

  2. Miryalagida : మిర్యాలగూడ మున్సిపల్ ఎన్నికల్లో ఇవీ రిజర్వేషన్లు.. బీసీలకు ఎన్ని సీట్లు అంటే..!

  3. TG News : సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన.. ఇకపై వారిని పెళ్లి చేసుకుంటే రూ.2 లక్షలు..!

  4. BREAKING : లిఫ్ట్ కాలువలో ట్రాక్టర్ బోల్తా..!

మరిన్ని వార్తలు