Breaking Newsతెలంగాణరాజకీయం

BIG BREAKING : సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ఎమ్మెల్సీల నియామకం రద్దు..!

BIG BREAKING : సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ఎమ్మెల్సీల నియామకం రద్దు..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. గవర్నర్ కోటాలో ఎన్నికైన ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్ నియామకం రద్దు చేసింది. రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో తాజా నామినేషన్లు తమ తుది తీర్పుకు లోబడి ఉంటాయని పేర్కొన్నది. అదేవిధంగా దాసోజు శ్రవణ్, సత్యనారాయణ ఎమ్మెల్సీల అభ్యర్థిత్వలను అప్పటి గవర్నర్ తిరస్కరణ పై సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తమ అభ్యర్థిత్వలను గవర్నర్ తిరస్కరించడానికి సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును దాసోజు శ్రవణ్, సత్యనారాయణ ఆశ్రయించారు . 2024 ఆగస్టు 14వ తేదీన తీర్పులో మార్పులు చేసింది. తదుపరి విచారణ సెప్టెంబర్ 17 కు వాయిదా వేసింది.

MOST READ : 

  1. Miryalaguda : నల్గొండ జిల్లాలో భారీ వర్షం.. నీట మునిగిన వరి పొలాలు, ఉదృతంగా ప్రవహిస్తున్న వాగు..! 

  2. Nalgonda : ఉదృతంగా మూసీ నది.. భీమారం కాజ్వే వద్ద పరిశీలించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ..!

  3. Rythu Bima : రైతు బీమా పథకంలో కీలక అప్ డేట్..!

  4. District collector : కొడుకు తిండి పెట్టడం లేదని జిల్లా కలెక్టర్ కు వృద్ధురాలు ఫిర్యాదు.. స్పందించిన జిల్లా కలెక్టర్ ఏం చేసిందంటే..!

  5. Govt Scheme : ఆడపిల్ల పుడితే తల్లికి రూ. 6000.. స్పెషల్ స్కీం.. దరఖాస్తు ఇలా..!

మరిన్ని వార్తలు