Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా

Suryapet : సూర్యాపేట జిల్లాలో విషాదం.. తాడిచెట్టు పై గీత కార్మికుడు గుండెపోటుతో మృతి..!

సూర్యాపేట జిల్లాలో మంగళవారం ఉదయం విషాద సంఘటన జరిగింది.

Suryapet : సూర్యాపేట జిల్లాలో విషాదం.. తాడిచెట్టు పై గీత కార్మికుడు గుండెపోటుతో మృతి..!

తుంగతుర్తి మన సాక్షి :

సూర్యాపేట జిల్లాలో మంగళవారం ఉదయం విషాద సంఘటన జరిగింది. జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలోని మద్దిరాల మండలంలో ఉదయం ఆరు గంటలకే యధావిధిగా తాళ్లు ఎక్కే క్రమంలో తాటిపైనే హార్ట్ ఎటాక్ రావడంతో తాటిపైనే ఉన్న గౌడు అకస్మాత్తుగా హార్ట్ ఎటాక్ తోమృతి చెందాడు.

దగ్గరలోనే ఉన్న తాటి చెట్ల వనం కొంతమంది బావి దగ్గరికి వెళ్లే రైతులు అతనిని చూసి పుటాహుటిన గ్రామస్తులకు తెలిపారు. జెసిబి సహాయంతో గ్రామస్తులు అతడు తాడిచెట్టు కు వేలాడిబడి ఉండడంతో కొంతమంది అతనికి తాడు వేసి క్రేన్ సాయంతో దించడం జరిగింది. వారి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు మద్దిరాల గ్రామానికి చెందిన చామకూరి వెంకన్న గా గుర్తింపు ఇంకా వివరాలు తెలియవలసి ఉన్నాయి.

మరిన్ని వార్తలు