Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

Suryapet : పువ్వులు అందించి.. జాగ్రత్తలు సూచించి..!

సంక్రాంతి పండుగకు ఆంధ్ర వెళ్తున్న వాహనదారులకు జిల్లా ఎస్పీ నరసింహ పువ్వులు ఇచ్చి జాగ్రత్తలు తెలిపారు.

Suryapet : పువ్వులు అందించి.. జాగ్రత్తలు సూచించి..!

సూర్యాపేట, మన సాక్షి:

సంక్రాంతి పండుగకు ఆంధ్ర వెళ్తున్న వాహనదారులకు జిల్లా ఎస్పీ నరసింహ పువ్వులు ఇచ్చి జాగ్రత్తలు తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్ర ప్రాంతానికి వెళ్తున్న ప్రజలు సురక్షితంగా గమ్యం చేరి సంతోషంగా సంక్రాంతి పండుగను జరుపుకుని మళ్ళీ తిరిగి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరుతూ సూర్యాపేట జిల్లా పోలీస్ శాఖ తరపున పువ్వులు అందించి శుభాకాంక్షలు, జాగ్రత్తలు జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. సూర్యాపేట పట్టణం జాతీయ రహదారి 65 పై ఎఫ్ సి ఐ గోడం వద్ద సంక్రాంతి పండుగకు వెళ్తున్న వాహనాల రద్దీనీ పరిశీలించి సురక్షిత ప్రయాణాలు చేయాలని సూచించడం జరిగింది.

 

MOST READ 

  1. TG News : కొత్త వాహనాలు కొనేవారికి శుభవార్త.. ఇక ఆర్టిఏ ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేదు..!

  2. Miryalaguda : మిర్యాలగూడలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు కూలీలు మృతి..!

  3. BIG BREAKING : ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు బీబీఏ విద్యార్థులు మృతి..!

  4. TG News : ప్రభుత్వ ఉద్యోగులందరికీ తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన..!

మరిన్ని వార్తలు