Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలువిద్యసూర్యాపేట జిల్లా

Suryapet : మహిళా పాలిటెక్నిక్ ప్రవేశానికి స్పాట్ అడ్మిషన్లు..! 

సూర్యాపేట పట్టణం లోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల లో స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ జరుగుతుందని కళాశాల ప్రిన్సిపల్ కె. సుజాత ఒక ప్రకటన లో తెలిపారు.

Suryapet : మహిళా పాలిటెక్నిక్ ప్రవేశానికి స్పాట్ అడ్మిషన్లు..! 

సూర్యాపేట, మనసాక్షి :

సూర్యాపేట పట్టణం లోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల లో స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ జరుగుతుందని కళాశాల ప్రిన్సిపల్ కె. సుజాత ఒక ప్రకటన లో తెలిపారు. ల్యాండ్ స్కేప్ డిజైనింగ్ బ్రాంచ్ లో ఇంకా 49 సీట్లు ఖాళీ లు ఉన్నాయన్నారు . ఆసక్తి కలిగిన పదవ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థినిలు 8 వ తారీకు వరకు నేరుగా ప్రవేశం పోదుటకు అవకాశం ఉందన్నారు. విద్యార్దినులకు హాస్టల్ వసతి ఉన్నదని వివరాల కోసం 9866385292, 9394744491 సంప్రదించాలని తెలిపారు.

మరిన్ని వార్తలు