Breaking Newsఆంధ్రప్రదేశ్క్రీడలు
Kho Kho : రాష్ట్రస్థాయి ఖోఖో పోటీల్లో జిల్లా పరిషత్ విద్యార్థుల ప్రతిభ..!

Kho Kho : రాష్ట్రస్థాయి ఖోఖో పోటీల్లో జిల్లా పరిషత్ విద్యార్థుల ప్రతిభ..!
రామసముద్రం, మనసాక్షి :
అన్నమయ్య జిల్లా విజయనగరం జిల్లాలో ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి ఖో ఖో పోటీల్లో బాలికల విభాగం బాలుర విభాగాల్లో పోటీలు జరగగా ఉమ్మడి చిత్తూరు బాలికల జట్టు 3వస్థానం సాధించడంలో స్థానిక జిల్లా పరిషత్ పాఠశాల లో చదువుతున్న బి. సుకన్య ఖో ఖో ఆటలో జట్టులో కీలక పాత్ర పోషించింది. మట్లవారిపల్లె జడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు వెంకటరమణ నాయుడు వ్యాయామ ఉపాధ్యాయులు పార్థసారధి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, తోటి విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.
MOST READ :









