Fighting : టీచర్, అంగన్వాడి వర్కర్ ఫైటింగ్.. వీడియో వైరల్..!
Fighting : టీచర్, అంగన్వాడి వర్కర్ ఫైటింగ్.. వీడియో వైరల్..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుల క్రమశిక్షణ లేకుండా తప్పుదారి పడుతున్నారు. అందరి ముందు ఫైటింగ్ చేశారు. ఆ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. వివరాల ప్రకారం..
ఉత్తర ప్రదేశ్ లోని మధురలో ఒక ప్రాథమిక పాఠశాలలో జరిగిన ఈ సంఘటన అంగన్వాడీ కార్యకర్త, అసిస్టెంట్ టీచర్ డబ్ల్యూ డబ్ల్యూ ఈ ఫైటింగ్ లో కొట్టుకున్నట్లుగా కొట్టుకున్నారు. ఈ గొడవలో చిన్నారులు కూడా పాలుపంచుకోవడం విశేషం..
సమీపంలో ఉన్న కొంతమంది వారిద్దరిని విడదీశారు. అసిస్టెంట్ టీచర్ ప్రీతి తివారి ఇటీవల జోన్పూర్ నుంచి మధుర పాఠశాలకు బదిలీ మీద వచ్చింది. మార్చి 26వ తేదీన అంగన్వాడి కార్యకర్త చంద్రవతితో ఒక విషయంపై వాగ్వాదం చోటుచేసుకుంది. దాంతో ఒక్కసారిగా కొట్లాటకు దిగారు. ఇద్దరు తన్నుకుంటూ ఒకరిపై ఒకరు పడి తన్నుకున్నారు. ఈ ఘటనలో టీచర్ కు మద్దతుగా చిన్నారులు వచ్చారు.
అంగన్వాడి టీచర్ పై దాడి చేశారు. అయితే ఈ వీడియో విద్యాశాఖ అధికారుల దృష్టికి వెళ్లడంతో చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేయాలని ఎడ్యుకేషన్ ఆఫీసర్ కైలాష్ శుక్లాకు బాధ్యతలు ఉన్నతాధికారులు అప్పగించారు. ఈ ఘటనలో చంద్రావతి గాయపడటంతో ఆసుపత్రికి తరలించారు. ఫరీదాబాద్ లోని ఆసుపత్రిలో ఐసియూ లో ఆమె చికిత్స పొందుతుంది. ఈ వీడియో వైరల్ గా మారింది.
వీడియో
*मथुरा*: 😎
आंगनवाड़ी सहायिका और शिक्षिका के बीच मारपीट, बच्चों के सामने हुआ हंगामा !
मथुरा के छाता क्षेत्र में एक आंगनवाड़ी केंद्र पर एक घटना सामने आई,, जिसकी वीडियो सोशल मीडिया पर वायरल हो रही है ।🧐 pic.twitter.com/u3zgJXLzB2
— जन स्वदेश पिटारा (@pradipy81315327) March 27, 2025
MOST READ :
-
Suryapet : సూర్యాపేట జిల్లాలో దారుణం.. మైనర్ బాలికపై అత్యాచారయత్నం..!
-
TG News : తెలంగాణ సర్కార్ షాక్.. 6729 మంది ఉద్యోగుల తొలగింపు.. ఉత్తర్వులు జారీ..!
-
District collector : విద్యార్థుల నైపుణ్య ప్రదర్శన బేష్.. జిల్లా కలెక్టర్ అభినందన..!
-
UPI : గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం పేమెంట్స్ బంద్.. ఎప్పటినుంచంటే.. ఎందుకో తెలుసుకోండి..!
-
Rythu Bharosa : రైతు భరోసా రాలేదా.. అందని వారికి కీలక సూచన..!









