Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా
Tasildar : తహసిల్దార్ సీరియస్ వార్నింగ్.. తరుగు, తాలు పేరుతో కటింగ్ చేయొద్దు..!

Tasildar : తహసిల్దార్ సీరియస్ వార్నింగ్.. తరుగు, తాలు పేరుతో కటింగ్ చేయొద్దు..!
అర్వపల్లి, మన సాక్షి :
ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల కు వచ్చిన ధాన్యంలో కాంటాల తర్వాత తాలు తరుగు పేరుతో కటింగ్ లు చేయవద్దని మండల తాసిల్దార్ బి శ్రీకాంత్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని తిమ్మాపురం, రామన్నగూడెం, జాజిరెడ్డిగూడెం, కుంచమర్తి, గ్రామాలలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాలను పరిశీలించి మాట్లాడారు.
రైతులు ఆరబెట్టిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని, తాలు మట్టి పిల్లలు, లేకుండా తీసుకొస్తే మద్దతు ధర ఉంటుంది అని అన్నారు. నిర్వాహకులు రికార్డులు పక్కగా నిర్వహించాలని ఎప్పటికప్పుడు కంప్యూటర్ ద్వారా రైతుల వివరాలను నమోదు చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో పల్లపు ఝాన్సీ, ఆర్ ఐ రామరాజు జలంధర్ రావు, ఉమామహేశ్వర రైతు సొసైటీ నిర్వాహకులు, కొనుగోలు కేంద్ర నిర్వాహకులు పాల్గొన్నారు.
MOST READ :
-
District collector : జిల్లా కలెక్టర్ కీలక ప్రకటన..! విద్య ద్వారా పేదరికం నుంచి శాశ్వతంగా విముక్తి..!
-
Double Bedrooms : డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల బిల్లులు ఇవ్వాలని లబ్ధిదారులు రాస్తారోకో..!
-
TG News : రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. నేరుగా ఖాతాలలో ఎకరానికి రూ.9600..!
-
Pension : రైతులకు భారీ గుడ్ న్యూస్.. నెలకు రూ. 3000 పెన్షన్.. ఎవరు అర్హులంటే..!









