తెలంగాణBreaking Newsఉద్యోగంజిల్లా వార్తలు

Transfers : తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. రాష్ట్రవ్యాప్తంగా భారీగా మున్సిపల్ కమిషనర్ల బదిలీలు..!

Transfers : తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. రాష్ట్రవ్యాప్తంగా భారీగా మున్సిపల్ కమిషనర్ల బదిలీలు..!

మన సాక్షి , తెలంగాణ బ్యూరో :

తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపాలిటీలలో పాలనా పరమైన చర్యలు చేపట్టేందుకు గాను మున్సిపల్ కమిషనర్ లను బదిలీ చేసినట్లు తెలుస్తోంది.

రాష్ట్రవ్యాప్తంగా 129 మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ మున్సిపల్ పట్టణ అభివృద్ధి కార్యదర్శి టికె శ్రీదేవి అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. వెంటనే ఆదేశాలు అమల్లోకి వస్తాయని వెల్లడించారు. బదిలీ అయిన వారిలో కొంతమంది పదోన్నతులు పొందగా, మరికొందరికి పనితీరు బాగోలేక ట్రాన్స్ ఫర్ అయినట్లు తెలుస్తుంది.

బదిలీ, పదోన్నతి పొందిన మున్సిపల్ కమిషనర్ల వివరాలు :

మరిన్ని వార్తలు