Breaking Newsజిల్లా వార్తలునల్గొండపండుగలు
మిర్యాలగూడలో ఘనంగా ముత్యాలమ్మ బోనాల పండుగ
మిర్యాలగూడలో ఘనంగా ముత్యాలమ్మ బోనాల పండుగ నిర్వహించారు. పలు దేవాలయాల్లో మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు. ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మిర్యాలగూడలో ఘనంగా ముత్యాలమ్మ బోనాల పండుగ
మిర్యాలగూడ, మన సాక్షి :
మిర్యాలగూడలో ఘనంగా ముత్యాలమ్మ బోనాల పండుగ నిర్వహించారు. పలు దేవాలయాల్లో మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతో మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, పాడిపంటలతో వర్ధిల్లాలని భాస్కర్ రావు ఆకాంక్షించారు.
వారి వెంట ఎడవెల్లి శ్రీనివాస్ రెడ్డి, అన్నభీమోజు నాగార్జున చారి, బంటు శ్రీనివాస్, జన్నపాల కిరణ్, రావూరి సుధాకర్, వడ్డేపల్లి శ్రీనివాస్, పునాటి లక్ష్మీనారాయణ, మన్యం శ్రీనివాస్ రెడ్డి, కోల రామస్వామి, ఎండి షోయబ్ , చిమట వెంకట్రామయ్య, కోల నాగరాజు, పల్నాటి జానకి రెడ్డి, సంతోష్ రెడ్డి, చెమట శ్రీనివాస్, అరుణ్, నర్ర ముఖేష్ చౌదరి, తదితరులు ఉన్నారు.









