Breaking Newsక్రీడలుజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Nalgonda : తెలంగాణ ట్రాన్స్కో డిస్కం ఇంటర్ సర్కిల్ టోర్నమెంట్స్ ప్రారంభం..!

తెలంగాణ ట్రాన్స్కో, డిస్కమ్స్ ఇంటర్ సర్కిల్ వాలీబాల్, ఫుట్బాల్ క్యారమ్స్ టోర్నమెంట్స్ బుధవారం ప్రారంభమయ్యాయి ఈ క్రీడలు శుక్రవారం ( 9 వరకు) జరుగనున్నాయి.

Nalgonda : తెలంగాణ ట్రాన్స్కో డిస్కం ఇంటర్ సర్కిల్ టోర్నమెంట్స్ ప్రారంభం..!

నల్లగొండ, మన సాక్షి :

తెలంగాణ ట్రాన్స్కో, డిస్కమ్స్ ఇంటర్ సర్కిల్ వాలీబాల్, ఫుట్బాల్ క్యారమ్స్ టోర్నమెంట్స్ బుధవారం ప్రారంభమయ్యాయి ఈ క్రీడలు శుక్రవారం ( 9 వరకు) జరుగనున్నాయి. వాలీబాల్ 12 టీములు ఫుట్బాల్ 8 టీంలు క్యారమ్స్ 12 టీములు నల్లగొండ సర్కిల్ , నిజామాబాద్ సర్కిల్ వరంగల్, కరీంనగర్, మహబూబ్నగర్, ఖమ్మం హైదరాబాద్ సౌత్ సర్కిల్ , విద్యుత్ సౌదా హబ్సిగూడ సరూర్నగర్ ,రాజేంద్రనగర్ వివిధ సర్కిల్స్ నుండి రావడం జరిగింది.

ఈరోజు ప్రారంభ నికి ముఖ్య అతిథిగ డి ఈ టి రాజు నాయక్ నరేందర్ రావు,ఏ డి ఇ నవీన్ అహ్మద్,ఏ డి ఇ వేణుగోపాలాచార్యులు ఏ డి ఇ స్పోర్ట్స్ జనరల్ సెక్రెటరీ తిరుగుడు శ్రీనివాస్ స్పోర్ట్స్ ఆఫీసర్ నీలం జగన్నాథ్ అంజల్ రావు,సలీం, ఫరూక్, బాలు ఎన్వి రావు పాల్గొన్నారు.

MOST READ : 

  1. Nalgonda : రేపటి నుంచి నో హెల్మెట్ – నో పెట్రోల్ నిబంధన అమలు..!

  2. Suryapet : సూర్యాపేటలో కాంగ్రెస్ పార్టీ ఎవరి సొత్తు, జాగీరు కాదు.. రాష్ట్ర పర్యాటక శాఖ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి..!

  3. Urea App : రైతులు యూరియా యాప్ గురించి తెలుసుకోవల్సిందే.. అధికారులు ఏం చెప్పారంటే..! 

  4. Good News : రైతులకు భారీ గుడ్ న్యూస్.. వారి ఖాతాలలో డబ్బులు జమ అప్పుడే..!

  5. Miryalaguda : కారెక్కుతున్న నేతలు.. మిర్యాలగూడలో బీఆర్ఎస్ లోకి భారీగా వలసలు..!

మరిన్ని వార్తలు