Breaking Newsక్రైంజాతీయం

BREAKING : పదవ తరగతి విద్యార్థి గుండెపోటుతో మృతి..!

BREAKING : పదవ తరగతి విద్యార్థి గుండెపోటుతో మృతి..!

మన సాక్షి :

గుండెపోటు వయస్సుతో సంబంధం లేకుండా వస్తుంది. చిన్న పిల్లలు సైతం గుండెపోటుతో మృతి చెందుతున్నారు. ఇలాంటి సంఘటన రాజస్థాన్ లోని దౌసాలో చోటుచేసుకుంది.

వివరాల ప్రకారం.. రాజస్థాన్ దేశాల్లో ప్రైవేటు పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న జతేంద్ర ఉపాధ్యాయ్ (16) క్లాస్ కు వెళ్తుండగా గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అక్కడ ఉన్న పాఠశాల సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ చికిత్స పొందుతూ ఆ విద్యార్థి మృతి చెందాడు. పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న మరుసటిరోజే ఇలా జరగడంతో తల్లిదండ్రులు కన్నీరు అవుతున్నారు.

ALSO READ : 

Hair Growth : జుట్టు పెరుగుదల, బట్టతల రాకుండా ఏం చేయాలి.. నేచురల్ గా పెరుగుతుంది..!

BREAKING : మేడ్చల్ లో అక్రమ నిర్మాణాల కూల్చివేత.. కాలనీలో హై టెన్షన్..!

మరిన్ని వార్తలు