ఆంధ్రప్రదేశ్Breaking Newsక్రైం
కారు దహనం కేసులో నిందితుడు అరెస్టు..!
కారు దహనం కేసులో నిందితుడు అరెస్టు..!
రామసముద్రం, మనసాక్షి :
అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలంలో సంచలనం కలిగించిన ఉద్రిక్తతకు దారితీసింది మండల టిడిపి అధ్యక్షుడు విజయ కుమార్ గౌడ్ కు చెందిన ఇన్నోవా కారు దహనం కేసులో నిందితున్ని అరెస్టు చేసిన ట్లు ఎస్సై రవికుమార్ తెలిపారు.
రామస ముద్రం పంచాయతీ గుంతల పేట గ్రామానికి చెందిన నూలు శ్రీనివాసులు కారు దహనానికి పాల్పడినట్లు తమ విచారణలో వెల్లడైందనీ,సాంకేతిక పరిజ్ఞానం సహాయం ఆధారాలతో నిందితున్ని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు ఎస్సై రవికుమార్ తెలిపారు.
MOST READ :









