Breaking Newsక్రైంజిల్లా వార్తలునల్గొండ

గేదెను తప్పించబోయి చెట్టును ఢీకొని..!

గేదెను తప్పించబోయి చెట్టును ఢీకొని..!

కేతేపల్లి, మన సాక్షి:

గేదెను తప్పించబోయి బైక్ చెట్టును ఢీకొట్టడంతో వ్యక్తికి తీవ్ర గాయాలైన సంఘటన నల్లగొండ జిల్లా కేతేపల్లి మండల పరిధిలోని చోటుచేసుకుంది. స్థానిక ఎస్ఐ శివ తేజ్ తెలిపిన వివరాల ప్రకారం…

మండలంలోని కొత్తపేట గ్రామానికి చెందిన కందికంటి అశోక్ (36) ఆదివారం రాత్రి 8.30 గంటల సమయంలో కొత్తపేట నుంచి బైక్ పై బయలుదేరి నకిరేకల్ వెళుతుండగా… ఇనుపాముల గ్రామ శివారులోని పల్లె రుచుల హోటల్ ఎదురుగా గల నర్సరీ వద్దకు వెళ్లేసరికి అశోక్ బైక్ కు గేదె అడ్డు వచ్చింది.

తప్పించబోయి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ నిమ్స్ హాస్పటల్ లో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయం పై తన తండ్రి వెంకటయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు.

MOST READ : 

  1. Miryalaguda : అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీ పట్టివేత..!

  2. Investors : ఇన్వెస్టర్లకు శుభవార్త.. గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సొల్యూషన్ ప్రారంభం..!

  3. Banks : బ్యాంకు ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. ఏప్రిల్ 10 లోగా ఇది చేయకుంటే మీ ఎకౌంటు క్లోజ్..!

  4. Thummala : రైతులకు మంత్రి తుమ్మల శుభవార్త..!

  5. TG News : పండుగ వేళ మహిళలకు భారీ గుడ్ న్యూస్.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..!

Our YouTube Channel

Rythu Badii YouTube Channel

మరిన్ని వార్తలు